special kashmiri mutton By , 2014-07-16 special kashmiri mutton special kashmiri mutton , making of special kshmiri mutton, veriety special kashmiri mutton , testy special kashmiri mutton , special kashmiri mutton in telugu Prep Time: 30min Cook time: 30min Ingredients: 800 గ్రాములు మట్టన్, 2 ఉల్లిపాయలు, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 200 గ్రాములు బటర్, పావు టీ స్పూన్ పసుపు, 4 స్పూన్లు మైల్డ్ కర్రీ పౌడరం (మార్రెట్ లో దొరుకుతుంది), 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు గరంమసాల, 4 గుడ్లు, 200 గ్రాములు కోకోనట్ క్రీమ్, 200 గ్రాములు ఫ్రేష్ క్రీమ్, 100 గ్రాములు పెరుగు, 1 స్పూన్ టమాటో ప్యూరి, అరకప్పు క్యారమిలైస్ట్ బనానా ముక్కలు, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి బటర్ వేసి ఉల్లిపాయలు వేసి సన్నని మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి Step 2 తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్,కర్రీ పౌడర్,పసుపు,కారం ,సాల్ట్ వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి ఒక ఐదు నిముషాలు ఉడికించాలి. Step 3 తరువాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ వేసి వేయించాలి.ఇప్పుడు కోకోనట్ క్రీమ్ పచ్చసోన వేసి కలిపిన మిశ్రమాన్ని వేసి ఉడకనివ్వాలి. తరువాత ఒక కప్ తీసుకుని అందులో క్రీమ్,పెరుగు, టమాటో ప్యూరీ అన్నింటిని వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి స్టవ్ పై వేరొక పాన్ పెట్టి ఈ మిశ్రమాన్ని వేసి ఒక చిక్కగా అయ్యేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు ఉడుకుతున్న మటన్ లో పక్కన పెట్టుకున్నమిశ్రమాన్ని వేసి కలుపుకుని గరం మసాలా వేసి గ్రేవీ దగ్గరకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని క్యారమిలైస్డ్ బనానా తో డెకరేట్ చేసుకుని చపాతీ కాని బిర్యానితో కాని సర్వ్ చేసుకోవాలి
Yummy Food Recipes
Add