Mango fish curry recipe By , 2017-04-25 Mango fish curry recipe Here is the process for Mango fish curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడి కాయ- ఒకటి,శుభ్రం చేసిన చేప ముక్కలు- 1/2 కిలో,ఉల్లిపాయలు- రెండు (పేస్టు),పచ్చి మిర్చి-ఐదు,అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు,కొత్తిమీర కట్ట- ఒకటి,ఉప్పు- తగినంత,నూనె- 1/4 కప్పు,మసాలా పొడి-ఒక చెంచా, Instructions: Step 1 చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ పట్టించి ఒక గంట పక్కకు పెట్టాలి.   Step 2 మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసుకుని పేస్టులా చేసి పెట్టుకోవాలి.  Step 3 వెడల్పాటి గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉల్లిపాయ పేస్టు వేసి వేయించాలి.  Step 4 అది దోరగా వేగాక అల్లం- వెల్లుల్లి పేస్టు పచ్చి మిరపకాయ, కారం వేసి వేగిన తరువాత చేప ముక్కలు వేసుకోవాలి.  Step 5 ముక్కల్ని చిదమకుండా ఇరువైపులా వేయించాలి.  Step 6 ఉప్పు, మామిడి కాయ గుజ్జు వేసి దగ్గరగా అయ్యాక ఉప్పు మసాలా పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి.  Step 7 పైన కొత్తిమీర అలంకరించి వేడి వేడి అన్నంలోకి వడ్డించండి.    
Yummy Food Recipes
Add
Recipe of the Day