masala tea recipe By , 2017-04-25 masala tea recipe Here is the process for masala tea making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: లవంగాలు,,దాల్చినచెక్క,,యాలకులు,,శొంటి కొద్దిగా, Instructions: Step 1 లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, శొంటి కొద్ది కొద్దిగా తీసుకొని పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకోండి.  Step 2 టీ చేసేటపుడు టీ పొడితో పాటు ఈ మసాలా పొడి కొద్దిగా వేసి మరిగించండి. తర్వాత పాలు, చక్కర కలపాలి.  Step 3 ఇది మంచి ఘాటు అయిన సువాసన ఇస్తుంది. ఈ మసాలా దినుసులన్నీ వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దినుసుల్లోని రసాయనాలు టీ లో చేరతాయి.దాల్చినచెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. అంటు వ్యాదులనుండి కాపాడుతుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day