corn cutlet recipe By , 2017-04-25 corn cutlet recipe Here is the process for corn cutlet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొక్కజొన్న గింజలు : 2 కప్పులు,,ఉల్లిచక్రాలు : 10,,కొబ్బరి కోరు : కప్పు,,పచ్చిమిర్చి : 5,,కార్న్ఫ్లోర్ : అరకప్పు,,నూనె : అరకప్పు,,కొత్తిమీర : అరకప్పు,,అల్లంవెల్లులి పేస్టు : టేబుల్ స్పూన్,,బ్రెడ్పొడి : 2 కప్పులు,,శనగపిండి : కప్పు., Instructions: Step 1 మొక్కజొన్న గింజలు, కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 అనంతరం ఇందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లంవెల్లులి పేస్టు వేసి బాగా కలపాలి.  Step 3 మీకు నచ్చిన ఆకారంలో వీటిని తయారు చేసుకోని బ్రెడ్ పౌడర్లో అద్దుకుని పక్కకు పెట్టుకోండి.  Step 4 స్టవ్ వెలిగించి పెనం మీద కొద్దిగా నూనె వేసి కట్లెట్ను వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి.  Step 5 అనంతరం వీటిని ఉల్లిచక్రాలతో అలంకరించండి.. అంతే మొక్క జొన్న కట్లెట్ తయార్.   
Yummy Food Recipes
Add
Recipe of the Day