dahi seven leaves vada recipe By , 2017-04-22 dahi seven leaves vada recipe Here is the process for dahi seven leaves vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తోటకూర - ఒక కట్ట,,పాలకూర - ఒక కట్ట,,చుక్కకూర - ఒక కట్ట,,పుదీనా - ఒక కట్ట,,కొత్తిమీర - ఒక కట్ట,,కరివేపాకు - రెండు రెబ్బలు,,గోంగూర - ఒక కట్ట,,మినపపప్పు - అరకిలో,,పచ్చిమిరపకాయలు - ఎనిమిది,,చిక్కని పెరుగు - ఒక లీటరు,,శెనగపప్పు - ఒక చెంచా,,మినపపప్పు - అర చెంచా,,జీలకర్ర - ఒక చెంచా,,ఆవాలు -చెంచా,,అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు,,ఉప్పు - తగినంత,,ఎండుమిరపకాయలు - ఆరు,,నూనె - తగినంత., Instructions: Step 1 నానబెట్టి రుబ్బిన మినపపప్పులో ఉప్పు, పర్చిమిర్చి, ఆకు కూరల తురుము వేసి బాగా కలపాలి.  Step 2 దీన్ని వడలుగా వేసి బాగా వేయించుకోవాలి.  Step 3 తరువాత మరో స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి కాగాక సెనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక పెరుగులో కలపాలి.  Step 4 ఇప్పుడు వేయించిన వడల్ని ఈ పెరుగులో వేయాలి. అంతే దహీ సెవెన్‌ లీవ్స్‌ వడలు రెడీ.    
Yummy Food Recipes
Add
Recipe of the Day