Carrot baloons chat masala recipe By , 2017-03-25 Carrot baloons chat masala recipe Here is the process for Carrot baloons chat masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్‌తురుము. 1 కప్పు,చాట్‌ మసాలా. కొద్దిగా,బియ్యంపిండి. 2 కప్పులు,నూనె. తగినంత,పంచదార. 2 టీస్పూ//.,ఉప్పు. తగినంత, Instructions: Step 1 పిండిని జల్లించాలి. అందులోనే నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె, ఉప్పు, క్యారెట్‌ తురుము వేసి బాగా కలపాలి. Step 2 తరవాత తగినన్ని నీళ్లు చల్లుతూ పూరీపిండిలా బాగా కలపాలి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పూరీల్లా వత్తాలి. Step 3 తరవాత పూరీ మధ్యలో చాకుతో పొడవుగా కోయాలి. అంచుల వరకూ కొయ్యకూడదు. Step 4 తరవాత కోసిన పూరీని బెలూన్‌ మాదిరిగా గుండ్రంగా వచ్చేలా చుడుతూ చివర్లు మాత్రం విడిపోకుండా కొద్దిగా తడి చేసి కజ్జికాయల మాదిరిగానే చేత్తో నొక్కి ఉంచాలి. Step 5 ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తరవాత బాణలిలో నూనె పోసి కాచి, ఎర్రగా వేయించి తీయాలి. Step 6  చల్లారాక వీటిమీద కొద్దిగా చాట్‌మసాలా చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి
Yummy Food Recipes
Add
Recipe of the Day