dal maharani recipe By , 2017-08-30 dal maharani recipe Here is the process for dal maharani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాజ్మా - 4 టీ స్పూన్లు,మినప్పప్పు - 4 టీ స్పూన్లు;,శనగపప్పు - 3 టీ స్పూన్లు,ఉల్లితరుగు - అరకప్పు;,టొమాటో తరుగు - అరకప్పు,పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు;,వెన్న - 50గ్రా,అల్లం తరుగు - టీ స్పూను;,క్రీమ్ - 30 మి.లీ.,ఉప్పు - తగినంత,,పసుపు - చిటికెడు,మిరప్పొడి - టీ స్పూను,,కరివేపాకు - 2 రెమ్మలు,జీలకర్ర - టీ స్పూను;,ఆవాలు - టీ స్పూను, Instructions: Step 1 ముందురోజు రాత్రి రాజ్మా, మినప్పప్పు, శనగపప్పు ఈ మూడింటినీ కలిపి నానబెట్టాలి.  Step 2 మరుసటిరోజు ఉదయం వాటిని శుభ్రంగా కడిగిన తరవాత, తగినంత నీరు పోసి కుకర్‌లో పెట్టి ఉడికించి దింపేయాలి. Step 3 చల్లారిన తరవాత మెత్తగా మెదుపుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి కొద్దిగా వెన్న వేసి కరిగిన తరవాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి.  Step 4 తరవాత అల్లం, పచ్చిమిర్చి తరుగులు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఉల్లి, టొమాటో తరుగులు వేసి బాగా కలిపి ఉడికించాలి.   Step 5 తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి కలపాలి. తరవాత ఉడికించుకుని మెత్తగా చేసుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.    Step 6 చివరగా క్రీమ్, కరివేపాకు వేసి కలిపి దించేయాలి. దాల్ మహారాణి రోటీలలోకి బావుంటుంది.          
Yummy Food Recipes
Add