tropical salad recipe By , 2017-03-25 tropical salad recipe Here is the process for tropical salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొలకెత్తిన మెంతులు. 1/4 కప్పు,ఆపిల్ ముక్కలు. 1/2 కప్పు,దానిమ్మగింజలు. 1/2 కప్పు,తరిగిన పాలకూర. 1/2 కప్పు, డ్రెస్సింగ్ కోసం. బొప్పాయిపండు ముక్కలు. 1/2 కప్పు,కొవ్వులేని పెరుగు. 1/2 కప్పు,ఉప్పు. తగినంత, Instructions: Step 1 ఒక పెద్ద పాత్రలో మొలకెత్తిన మెంతులు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పాలకూర వేసి కలపాలి. Step 2 విడిగా ఒక చిన్న పాత్రలో పెరుగు, ఉప్పు కలిపిన తర్వాత అందులో బొప్పాయి ముక్కలు వేసి కలిపి, పెద్ద పాత్రల్లోని పదార్థాలతో పాటు కలపాలి. Step 3 పదినిమిషాలు వాటిని అలాగే ఉంచిన తరువాత ప్లేట్లలో సర్ది సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day