jangri recipe By , 2017-04-15 jangri recipe Here is the process for jangri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మినపప్పు : అరకిలో,బియ్యం : 2 కప్పులు,పంచదార : కిలో,నెయ్యి : అర కిలో, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని, మినపప్పును వేర్వేరుగా రెండు గంటల పాటు నానబెట్టి తర్వాత నీళ్ళు లేకుండా వంపేయాలి.  Step 2 తరువాత తడి లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. పలుచగా ఉండకూడదు.  Step 3 ఒక గిన్నెలో పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. కొద్దిగా రంగు (ఎడిబుల్ కలర్స్ అమ్ముతారు) పాలలో కలిపి పాకంలో వేయాలి.  Step 4 వెడల్పాటి పళ్ళెంలో ఒక మంచి వస్త్రంలో కొద్దిపాటి మినపపిండి చొప్పున తీసుకుంటూ గట్టిగా మూటలా కట్టి నేతిలో దోరగా వేయించి తర్వాత పాకంలో వేయాలి.   Step 5 అన్నింటిని ఇలాగే వేసి పాకంలో నానిన తర్వాత తీసి మరోపాత్రలో వేస్తే సరిపోతుంది.      
Yummy Food Recipes
Add