chilagada dumpa puri By , 2016-12-22 chilagada dumpa puri Here is the making process for chilagada dumpa puri. Just follow the simple tips and cook mouth watering chilagada dumpa puri. Prep Time: 15min Cook time: 20min Ingredients: చిలగడదుంపలు - పావు కిలో (ఉడికించి తొక్క తీసి బాగా మెదపాలి), బెల్లంతురుము - పావు కప్పు,,గోధుమపిండి - కప్పు,,ఉప్పు - తగినంత,,ఏలకుల పొడి - టీ స్పూను,,నీరు - పిండి కలపడానికి తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లంతురుము వేసి గరిటెతో కలిపి, కరిగించి, వడకట్టాలి. Step 2 అదే పాత్రలో మెత్తగా చేసిన చిలగడదుంప పేస్ట్, ఏలకులపొడి, గోధుమపిండి వేసి బాగా కలపాలి తగినంత నీరు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలిపి అరగంట పాటు పక్కన ఉంచాలి Step 3 పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీలు ఒత్తుకోవాలి Step 4 బాణలిలో తగినంత నూనె పోసి కాగాక, ఒక్కో పూరీ వేసి వేయించి తీసేయాలి.
Yummy Food Recipes
Add