Rice powder Janthikalu recipe By , 2017-04-14 Rice powder Janthikalu recipe Here is the process for Rice powder Janthikalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం పిండి - 1 కిలో,వెన్న - 100 గ్రాములు,నువ్వలు - 50 గ్రాములు,వాము - 2 టీ స్పూన్,కారం - 3 టీ స్పూన్,ఉప్పు - 2 టీ స్పూన్,నూనె - 1 కిలో, Instructions: Step 1 ముందుగ ఒక కడాయిలొ నూనె పోసి చిన్న మంట మీద పెట్టుకోవాలి.  Step 2 ఒక పెద్ద పళ్ళెంలొ బియ్యం పిండి వేసి అందులొ వెన్నను వేడి చేసి వేసుకొవాలి తరవాత వాము, ఉప్పు, కారం, నువ్వులు కాగుతున్న నూనె రెండు స్సూన్స్ వేసుకొని బాగ కలిపి రెండు గ్లాసుల నీళ్లుపోసి బాగ పిసికి చపాతి పిండిల కలుపుకోవాలి.  Step 3 నీళ్ళు సరిపోకపోతె మరి కొంచెం కలుపుకోవచ్చు. నూనె బాగా మరిగిన తరవాత, జంతికల గొంటాంలొ ముద్దను పెట్టి నూనెలొ జంతికలు వేసుకోవాలి.  Step 4 జంతికల గొంటాంలో రకరకాలైన ఆకారమలతో ఉన్న చక్రాలు అమర్చుకొని, వివిద రకాలుగా జంతికల వేసుకొనవచ్చును. అంతే! రుచి కరమైన జంతికలు రెడీ.            
Yummy Food Recipes
Add