Ragu upma recipe By , 2017-04-14 Ragu upma recipe Here is the process for Ragu upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాగి పిండి - 1 కప్పు,ఉల్లిపాయలు - 1,ఆవాలు- 1/4 టీస్పూన్,మినప పప్పు - 1/4 టీస్పూన్,శనగపప్పు - 1/2 టీస్పూన్,కారం - 2 టీ స్పూన్,కరివేపాకు - ఒక రెమ్మ,ఉప్పు - తగినంత,నూనె - 3 టీస్పూన్, Instructions: Step 1 రాగి పిండిని ముందుగా ఒక ప్లేట్ లో వేసి దానికి 3 టీ స్పూన్ నీరు చేర్చి కొంచం ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 2 అది బాగా ముద్దగా అయ్యాక కుక్కరులో పెట్టి ఉడికించాలి. తర్వాత దానిని మళ్ళీ గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. Step 3 బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకొని అందులో ఉడకబెట్టిన రాగిపిండిని వేసి చివరగా తగినంత కారం వేస్తే సరిపోతుంది.                 
Yummy Food Recipes
Add
Recipe of the Day