Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes By , 2017-03-17 Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes Telugufoodrecipes provides thousands of veg and non veg tasty, healthy, special mouth watering food recipes. Along with cooking videos, food ideas, easy preparation methods from expert chefs. Prep Time: Cook time: Ingredients: రైస్ - అర కిలో,పెసర పప్పు - పావు కిలో,మిరియాలు - 2 టీ స్పూన్లు,ఎండుమిర్చి - 6,ఆవాలు - 2 టీ స్పూన్లు,నెయ్యి - 4 టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 రెబ్బలు, Instructions: Step 1 ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . తరువాత బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టాలి . Step 2 బాగా మెత్తగా ఉడికించు పక్కన పెట్టుకోండి . Step 3 తరువాత నెయ్యిలో మిరియాలు ,ఎండుమిర్చి,ఆవాలు మరియు కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ ఉడకబెట్టిన అన్నం ,పప్పు ను అందులో కలపాలి Step 4 అంతే కట్టే పొంగలి తయారు అయ్యింది , తినేఅప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది .  
Yummy Food Recipes
Add
Recipe of the Day