Coconut burfi recipe By , 2017-04-11 Coconut burfi recipe Here is the process for Coconut burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొబ్బరి తురుము - 22(గా.,కోవా - 20(గా.,యాలకుల పొడి - ఒక టీ స్పూన్,,నెయ్యి - ఒక స్పూన్,,చక్కెర - 2 1/2 కప్పులు,,బాదం పప్పులు - 10, Instructions: Step 1 కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుము, కోవాను వేయించాలి. Step 2 అందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. Step 3 ఒక గిన్నెలో చక్కెర వేసి కొన్ని నీళ్ళు పోసి పాకంలా తయారు చేయాలి.  Step 4 దీంట్లో ముందు వేయించుకున్న కొబ్బరి కోవాను, బాదంపప్పును కలపాలి. కొద్దిగా గట్టి పడేంతవరకు అలాగే ఉంచాలి.   Step 5 ఇప్పుడు ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఆ మిశ్రమాన్ని పోయాలి.   Step 6 చల్లారాక కత్తితో మనకు నచ్చిన రీతిలో కట్ చేయాలి. తియ్యటి బర్ఫీ మన ముందుంటుంది.    
Yummy Food Recipes
Add
Recipe of the Day