Godhuma Rava undrallu recipe By , 2017-04-11 Godhuma Rava undrallu recipe Here is the process for Godhuma Rava undrallu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమరవ్వ-రెండు కప్పులు,,పెసరపప్పు-అరకప్పు,క్యారెట్‌ తురుము-అరకప్పు,,జీలకర్ర-అరచెంచా,పచ్చిమిర్చి-రెండు (సన్నగా తరగాలి),,అల్లం-చిన్నముక్క(సన్నగా తరగాలి),నెయ్యి-మూడు చెంచాలు,,ఉప్పు-తగినంత,నీళ్లు-నాలుగు కప్పులు,   Instructions: Step 1 పెసరపప్పును కడిగి పెట్టుకోవాలి. Step 2 బాణలిలో నెయ్యి కరిగించి అల్లం,పచ్చిమిర్చి జీలకర్రను వేయించుకోవాలి. అందులో నీళ్లు పోసి వెంటనే తగినంత ఉప్పు వేసేయాలి. Step 3 నీళ్లు మరుగుతున్నప్పుడు గోధుమరవ్వ, పెసరపప్పు, క్యారెట్‌ తురుము ఒకదాని తరువాత ఒకటి చేర్చాలి. Step 4 రెండు, మూడు నిమిషాలయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. రవ్వ ఉడికాక దింపేయాలి.   Step 5 చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండ్రాళ్లలా చుట్టుకోవాలి.   Step 6 ఇలా చేసుకున్న వాటిని మళ్లీ ఆవిరిమీద ఐదు నుంచి పదినిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. గోధుమ ఉండ్రాళ్లు సిద్ధం.    
Yummy Food Recipes
Add
Recipe of the Day