Amla Kheer By , 2017-01-05 Amla Kheer Here is the making process for Amla Kheer. Just follow the simple tips and cook mouth watering Amla Kheer. Prep Time: 15min Cook time: 15min Ingredients: ఉసిరికాయలు - 5,పాలు - 2  కప్పులు,,చక్కెర - అర కప్పు,,బాదం పప్పు - 10, ,జీడిపప్పు - 10,కిస్‌మిస్ - 5,యాలకుల పొడి - ఒక టీ స్పూన్, ,తేనె -చిన్న కప్పు, Instructions: Step 1ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి.  Step 2కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. కాసేపటి తర్వాత వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3ఆ కడాయిలోనే జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకును వేయించాలి. అందులో కాలీఫ్లవర్ ముక్కలు,  ఇప్పుడు పాలల్లో చక్కెర వేసి వేడిచేయాలి. దీంట్లో బాదం పేస్ట్‌ని వేసి మరగనివ్వాలి.  Step 4పాలు చిక్కగా అయ్యేంతవరకు అలాగే ఉంచాలి.  Step 5ఇప్పుడు తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ముక్కలను, యాలకుల పొడిని వేసి సన్నని మంట మీద మరికాసేపు ఉండనివ్వాలి. అంతే.. తియ్య, తియ్యని ఆమ్లా ఖీర్ సిద్ధం!
Yummy Food Recipes
Add
Recipe of the Day