paneer Anga By , 2017-02-17 paneer Anga Here is the process for paneer Anga making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పనీర్ - 100 గ్రా;,కారం - 2 టీ స్పూన్లు;,పసుపు - తగినంత;,ఉప్పు - తగినంత;,జీడిపప్పు పొడి - 10 గ్రా;,తర్బూజాగింజలు - 10 గ్రా;,అజినమోటో - అర టీ స్పూన్;,బటర్ - 10 గ్రా;,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా;,ఉల్లిపాయలు - 2;,టొమాటోలు - 4;,గరంమసాలా - టీ స్పూన్;,మిరియాలు - 10 గింజలు;,ఎండుమిర్చి - 10;,కొబ్బరిపొడి - రెండు టీ స్పూన్లు,,క్యాప్సికమ్ ముక్కలు - కొద్దిగా., Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలను చిన్నముక్కలుగా చేసి ఉంచుకోవాలి Step 2 ఎండుకొబ్బరి, జీడిపప్పుపొడి, తర్బూజాగింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి Step 3 స్టౌ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఉల్లితరుగు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి Step 4 టొమాటోముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి Step 5 కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు ఉడికించాలి Step 6 ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండుకొబ్బరి, జీడిపప్పు పొడి, తర్బూజా గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి రెండు మూడు నిముషాలు ఉడికించి దింపేముందు కారం, గరంమసాలా వేయాలి Step 7 చివరగా మిరియాలు, ఎండుమిర్చి, పనీర్‌ముక్కలు వేసి కలిపి కొద్దిగా ఉడికించి, క్యాప్సికమ్ + టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day