palak pakodi By , 2014-07-10 palak pakodi palak pakodi, pakodi with palak, testy palak pakodi, veriety palak pakodi, making of palak pakodi, palak pakodi in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కట్ట పాలకూర, 250 గ్రాములు శనగపిండి, 3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 కప్పు నీళ్ళు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా పాలకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, సోంపు, జీలకర్ర, పాలకూర నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. Step 3 డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి. సిద్దం చేసుకున్న పిండిని పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే పాలక్ పకోడ రెడీ
Yummy Food Recipes
Add