Jilebi recipe By , 2017-04-08 Jilebi recipe Here is the process for Jilebi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా 1 1/2 కప్పులు,చక్కెర 3 కప్పులు,వంట సోడా చిటికెడు,యాలకుల పొడి 1/2 tsp,నెయ్యి లేదా నూనె వేయించడానికి,పసుపు లేదా కేసర్ రంగు చిటికెడు, Instructions: Step 1 మైదాలో వంటసోడా వేసి నీరు పోసి చిక్కగా ఉండలు లేకుండా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి.  Step 2 పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జిలేబీ బాగా వస్తుంది. Step 3 మరునాడు పొద్దున్న పిండిని మళ్ళీ కలిపి కాస్త కావాలంటే కస్త రంగు,నీరు కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి.  Step 4 చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి తీగ పాకం పట్టి ఉంచుకోవాలి.    Step 5 అందులోనే యాలకులపోడి కలిపాలి.    Step 6 జిలేబీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.   Step 7 జిలేబీలు చేయడానికి సీసాలాంటివి దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో.    Step 8 జిలేబీలను ఎర్రగా వేయించి తీసి పాకంలో వేయాలి.    Step 9 పదినిమిషాల తర్వాత తీసి విడి పళ్ళెంలో పెట్టాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day