biyyam pindi janthikalu recipe By , 2017-04-08 biyyam pindi janthikalu recipe Here is the process for biyyam pindi janthikalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం పిండి - 1 కిలో,వెన్న - 100 గ్రాములు,నువ్వలు - 50 గ్రాములు,వాము - 2 టీ స్పూన్,కారం - 3 టీ స్పూన్,ఉప్పు - 2 టీ స్పూన్,నూనె - 1 కిలో, Instructions: Step 1 ముందుగ ఒక కడాయిలొ నూనె పోసి చిన్న మంట మీద పెట్టుకోవాలి.  Step 2 ఒక పెద్ద పళ్ళెంలొ బియ్యం పిండి వేసి అందులొ వెన్నను వేడి చేసి వేసుకొవాలి   Step 3 తరవాత వాము, ఉప్పు, కారం, నువ్వులు కాగుతున్న నూనె రెండు స్సూన్స్ వేసుకొని బాగ కలిపి రెండు గ్లాసుల నీళ్లుపోసి బాగ పిసికి చపాతి పిండిల కలుపుకోవాలి. నీళ్ళు సరిపోకపోతె మరి కొంచెం కలుపుకోవచ్చు.  Step 4 నూనె బాగా మరిగిన తరవాత, జంతికల గొంటాంలొ ముద్దను పెట్టి నూనెలొ జంతికలు వేసుకోవాలి.  Step 5 జంతికల గొంటాంలో రకరకాలైన ఆకారమలతో ఉన్న చక్రాలు అమర్చుకొని, వివిద రకాలుగా జంతికల వేసుకొనవచ్చును. అంతే! రుచి కరమైన జంతికలు రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day