kobbari burelu recipe By , 2017-04-08 kobbari burelu recipe Here is the process for kobbari burelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి కొబ్బరి చిప్పలు - 2.,గోధుమపిండి - 1/2 కేజి.,బియ్యపు పిండి - 1/4 కేజి.,నెయ్యి - 100 గ్రా.,యాలుకలు - 4.,బెల్లం - 1/2 కేజి.,నూనె - తగినంత., Instructions: Step 1 ముందుగా గోధుమపిండి, బియ్యపు పిండి రెండింటిని ఒకే గిన్నెలోకి తీసుకొని, పక్కన ఉంచుకోవాలి. Step 2 కొబ్బరి చిప్పలను కోరుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో బెల్లాన్ని తీగపాకం పట్టుకోవాలి.  Step 3 యాలుకల పిండివేసి ఇందాకటి పిండిని పోస్తూ కలియబెడుతూ కొబ్బరి కోరు కూడా వేసి సన్నని సెగపై కొద్ది సేపు ఉంచి నెయ్యివేసి దించుకోవాలి. Step 4 చల్లారిన తరువాత ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పాలిధిన్ కవర్‌పై నెయ్యి రాసి మందంగా నొక్కి వేయించినట్లైయితే బూరలు తయారౌవుతాయి. నేతిలో వేయించుకుంటే మరింత రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day