kobbari sweet recipe By , 2017-04-08 kobbari sweet recipe Here is the process for kobbari sweet making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చికొబ్బరి తురుము - 4 కప్పులు.,పంచదార - 2 కప్పులు.,యాలుకల పొడి - 1/4 స్పూన్.,నెయ్యి - 1/2 కప్పు.,జీడిపప్పు - 1/4 కప్పు.,కిస్‌మిస్ - 1/4 కప్పు., Instructions: Step 1 ఓ గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకోవాలి.  Step 2 తరువాత కొబ్బరి తురుమును అందులోవేసి బాగా ఉడికించాలి.  Step 3 ఆ మిశ్రమానికి నెయ్యి, యాలుకల పొడి కలపాలి.  Step 5 ముద్దగా అయ్యేంత వరకూ ఉడికించాలి.    Step 6 ఆ తర్వాత ఓ పళ్లానికి నెయ్యి రాసి, అందులో ఈ ముద్దను వేసి సమంగా సర్ధాలి.    Step 7 దీనిపై నేతితో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ లను అద్దాలి. చల్లారాక నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day