Kothimeera tomato pachadi recipe By , 2017-04-07 Kothimeera tomato pachadi recipe Here is the process for Kothimeera tomato pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొత్తిమీర: ఒక కట్ట,టమోటాలు: 6పెద్ద సైజ,వెల్లుల్లి రెబ్బలు: 6,పచ్చిమిర్చి: 8-10,జీలకర్ర: 1/2త్స్ప్,చింతపండు పేస్ట్: 1/2త్స్ప్,ఉప్పు: రుచికి సరిపడా,తాలింపు దినుసులు, కరివేపాకు: పోపుకు సరిపడా,నూనె: తగినంత, Instructions: Step 1 మొదటగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి మిర్చి, కొత్తిమీర రెండు టీస్పూన్స్ నూనె వేసి వేయించాలి. తడి అంతా పోయేవరకు మగ్గనివ్వాలి. Step 2 ఇప్పుడు బాగా చల్లారిన తరువాత మిర్చి, జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.  Step 3 ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. అంతే కొత్తిమీర టమోటా చట్నీ రెడీఈ చట్నీ వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా చాటా బావుంటుంది. కావాలంటే కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని రెండుమూడు రోజుల పాటు నిల్వచేసుకోవచ్చు.    
Yummy Food Recipes
Add
Recipe of the Day