Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes By , 2017-04-07 Telugu Food Recipes | Delicious Food Recipes | Healthy Food Recipes Telugufoodrecipes provides thousands of veg and non veg tasty, healthy, special mouth watering food recipes. Along with cooking videos, food ideas, easy preparation methods from expert chefs. Prep Time: Cook time: Ingredients: కరివేపాకు 3 కప్పులు,సెనగపప్పు 1 స్పూన్,మినపప్పు 1 స్పూన్,ఆవాలు అరస్పూన్,జీలకర్ర అరస్పూన్,మెంతులు కొద్దిగా,ఇంగువ కొద్దిగా,ఎండుమిరపకాయలు 6,ఆయిల్ 2 స్పూన్స్,చింతపండు కొద్దిగా,పసుపు కొద్దిగా,ఉప్పు రుచికి సరిపడా,బెల్లం 3 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.  Step 2 స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని అది వేడెక్కాక, ఆయిల్ వేసుకుని పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక వేరే ప్లేట్ లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి  Step 3 అదే బాణలి లో ఆయిల్ వేసి, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసి కొద్ధి సేపు వేగనివ్వాలి  Step 4 ముందుగా చల్లారిన పోపు ని మెత్తగా గ్రైండ్ చేసుకుని దీంట్లో కరివేపాకుని , పసుపుని , ఉప్పు , చింతపండు, వేసుకుని గ్రైండ్ చేసుకుని , బెల్లం , కొద్దిగా నీళ్లుపోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది. తీపిని ఇష్టపడని వాళ్ళు పోపుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తరువాత, కరివేపాకు పసుపు ఉప్పు చింతపండు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ అవుతుంది. దీనిని వేడి అన్నంలోను ఇడ్లిలోకి దోసెలలోను చపాతీలోకి చాలాబాగుంటుంది  
Yummy Food Recipes
Add