kothimeera chutney recipe By , 2017-04-07 kothimeera chutney recipe Here is the process for kothimeera chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొత్తిమీర - 6 కట్టలు,పచ్చిమిర్చి - 5,ఉప్పు - తగినంత,నిమ్మకాయ - 1, Instructions: Step 1 ముందుగా కొత్తిమీర కడిగి ,పచ్చిమిర్చి ,కొత్తిమీర రోట్లో వేసి నూరాలి. Step 2 తరువాత నిమ్మరసం పిండి గిన్నెలోకి తీసి తాలింపు పెట్టాలి.ఇది ఇడ్లీలోకి,దోసెలోకి బాగుంటుంది.      
Yummy Food Recipes
Add
Recipe of the Day