Chicken balls recipe By , 2017-05-11 Chicken balls recipe Here is the process for Chicken balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్లెస్ చికెన్ - 200 గ్రాములు,,అల్లం ముక్కలు - ఒక స్పూన్,,ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్స్,,మెంతి ఆకు (తరిగి) - ఒక టేబుల్ స్పూన్,,కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్స్,,పచ్చి మిర్చి తరుగు - ఒక టీస్పూన్,,లవంగాలు - రెండు (దంచి),,కారం, మసాలా - ఒక్కోటి అర స్పూన్,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా చికెన్ ముక్కల్ని మిక్సీలో వేసి కైమాలా చేసుకోవాలి.  Step 2 తరువాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని కైమాకు దట్టించి బాగా కలపాలి.  Step 3 ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తరువాత ఆ బాల్స్ పైన సూప్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add