Coriander lemon soup recipe By , 2017-04-04 Coriander lemon soup recipe Here is the process for Coriander lemon soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సన్నగా తరిగిన కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉల్లిపాయ - 1,,ఉల్లికాడలు - 1,,అల్లం - అంగుళం ముక్క,,వెల్లుల్లిపాయ - 1,,నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు,,వెజిటబుల్‌ స్టాక్‌ - 4 కప్పులు,,మిరియాల పొడి - కొంచెం,,ఉప్పు - రుచికి సరిపడా,,వెన్న - 1 టీ స్పూను, Instructions: Step 1 ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 ఫ్రైయింగ్‌ పానలో వెన్న వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. Step 3 ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు వేయించి, అందులో వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లు) పోసి బాగా ఉడికించాలి.  Step 4 తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.  Step 5 సూప్‌ చిక్కగా మారే సమయంలో స్టవ్‌ ఆఫ్‌ చేసేయాలి. బట్టర్‌తో గార్నిష్‌ చేసుకుని, వేడివేడిగా సర్వ్‌ చేయాలి.  
Yummy Food Recipes
Add