Vegetable omelet recipe By , 2017-03-07 Vegetable omelet recipe Here is the process for Vegetable omelet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గుడ్లు - నాలుగు,,బీట్ రూట్ - ఒకటి(చిన్నది),క్యాప్సికమ్ - ఒకటి,,క్యాబేజి తురుము- రెండు టేబుల్ స్పూన్లు,,ఉల్లిపాయ - ఒకటి,,టమోటాలు - రెండు,,బీన్స్ - నాలుగు,,పచ్చిమిరపకాయలు - ఆరు,,కొత్తిమీర కట్ట - ఒకటి,,ఉప్పు - తగినంత,,పసుపు - చిటికెడు,,నూనె - సరిపడా., Instructions: Step 1 తయారుచేయు విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె పోసి బాగా కాగాక పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. Step 3 కొద్దిగా పసుపు, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి వెంటనే దించేయాలి. Step 4 గుడ్డు సొనని ఒకసారి మిక్సీలో వేసుకుని ఆమ్లెట్ వేయాలి.(ఆమ్లెట్ లావుగా రావాలంటే మిక్సీలో వేసుకోవాలి) ఆమ్లెట్‌పై కూరముక్కల్ని చల్లి చివర్లో కొత్తిమీర తురుము వేసి ఒకవైపుకి మడిచి సర్వ్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add