Karimen kulambu recipe By , 2017-03-06 Karimen kulambu recipe Here is the process for Karimen kulambu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేపలు - 500 గ్రా.,మటన్ (బోన్‌లెస్) - 500 గ్రా.,కొత్తిమీర తరుగు - కప్పు,పసుపు - 10 గ్రా.,టొమాటో - 250 గ్రా.,బిర్యానీ ఆకు - 1,కరివేపాకు - రెమ్మ,గరం మసాలా - 5 గ్రా.,ఉప్పు - రుచికి తగినంత,నూనె - 150 ఎం.ఎల్.,సాంబార్,ఉల్లిపాయలు - 250 గ్రా.,పేస్ట్ కోసం...,పచ్చిమిర్చి - 10 గ్రా.,ఎండుకొబ్బరి - 500 గ్రా.,మిరియాలు - 50 గ్రా.,చింతపండు - 50 గ్రా.,ధనియాలపొడి - 25 గ్రా.,అల్లం పేస్ట్ - 25 గ్రా.,వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.,నూనె - 50 ఎం.ఎల్,సాంబార్,ఉల్లిపాయలు - 250 గ్రా., Instructions: Step 1 స్టౌ పై పాన్ పెట్టి, 50 ఎం.ఎల్ నూనె పోసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. Step 2 తర్వాత ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయాలి. Step 3 మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి 150 ఎం.ఎల్ నూనె పోసి, ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 4 అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు పోయాలి. మటన్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి, కలిపి, ఉడికించాలి. Step 5 వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి దించాలి.  
Yummy Food Recipes
Add