Prawns pakoda recipe By , 2017-04-03 Prawns pakoda recipe Here is the process for Prawns pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు,మైదా - 1/2 కప్పు,గుడ్డు - 1,వంట సోడా - 1/2 టీ.స్పూ.,పంచదార - 1/2 టీ.స్పూ.,షేజ్వాన్ మసాలా పొడి - 2 టీ.స్పూ.,పసుపు - చిటికెడు,చిన్న సైజు రొయ్యలు - 1 కప్పు,కొత్తిమీర - 4 టీ.స్పూ.,ఉల్లిపాయ - 1 చిన్నది,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.,నూనె - వేయించడానికి, Instructions: Step 1 పచ్చి రొయ్యలు శుభ్రం చేసుకుని కొద్దిగా ఉప్పువేసి మూడు కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి.  Step 2 తర్వాత వీటిని జల్లెట్లో వేసి నీరంతా ఓడ్చాలి. ఒక గినెలో మైదా, కార్న్‌ఫ్లోర్, గుడ్డు, వంట సోడా, షెజ్వాన్ మసాలా పొడి, మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి కలపాలి. Step 3 ఇందులో ఉడికించిన రొయ్యలు, తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.  Step 4 మరీ పలుచగా ఉండకూడదు. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి ఓ గంటసేపు మూత పెట్టి ఉంచాలి. Step 5 తర్వాత తీసి మరోసారి కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి చిన్న గరిట లేదా స్పూన్‌తో చిన్న చిన్న పకోడీల్లా వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. Step 6 ఇలా అన్నీ చేసుకుని వేడి వేడిగా టమాటా లేదా గార్లిక్ సాస్‌తో సర్వ్ చేయాలి.     
Yummy Food Recipes
Add
Recipe of the Day