Onion masala idli By , 2017-03-31 Onion masala idli Here is the process for Onion masala idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇడ్లీ పిండి - 3 కప్పులు,  , ఉల్లి తరుగు - పావు కప్పు,  , నానబెట్టిన శనగపప్పు - పావు కప్పు, , కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు,  , క్యారట్ తురుము - పావు కప్పు,  , కరివేపాకు - 2 రెమ్మలు,  , పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను,  , వంటసోడా - పావు టీ స్పూను,  , ఆవాలు - అర టీ స్పూను,  , ఉప్పు - తగినంత,  , నూనె - టేబుల్ స్పూను   ఇడ్లీ పిండికి.... , ఉప్పుడు బియ్యం - 4 కప్పులు;  , మినప్పప్పు - కప్పు,  , అటుకులు - కప్పు;  , మెంతులు - టీ స్పూను,  , ఉప్పు - తగినంత  , Instructions: Step 1 ఉప్పుడు బియ్యం, మినప్పప్పులను విడివిడిగా ముందురోజు రాత్రి నానబెట్టాలి Step 2 ఇడ్లీలు తయారుచేయడానికి రెండు గంటల ముందు అటుకులు, మెంతులను విడిగా నానబెట్టాలి Step 3 మినప్పప్పును గ్రైండర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి బియ్యం, అటుకులు, మెంతులను విడిగా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి Step 4 ఒక గిన్నెలో రెండురకాల పిండులను వేసి సుమారు 9 గంటలు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, దించి చల్లారనివ్వాలి Step 5 నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఇడ్లీపిండిలో వేయాలి క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day