Potato masala curry recipe By , 2017-03-28 Potato masala curry recipe Here is the process for Potato masala curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు : పావుకేజీ,జీలకర్ర : అర టీ స్పూన్,మెంతులు : పావు టీ స్పూన్,పసుపు : పావు టీ స్పూన్,కారం : అర టీ స్పూన్,ఉప్పు : సరిపడా,నూనె : ఒక కప్పు,ఉల్లిపాయ – : ఒకటి,పచ్చిమిర్చి : మూడు,ఆవాలు : టీ స్పూన్,ఎండిమిర్చి : నాలుగు,వెల్లుల్లి రెబ్బలు : నాలుగు,కరివేపాకు : రెండు రెమ్మలు, Instructions: Step 1 ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండి మిర్చి విడివిడిగా వేపి ఉంచాలి. Step 2 ఇప్పుడు బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసిన ముక్కలు నీళ్ళలో వేసి పక్కనవుంచాలి. Step 3 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి. Step 4 నూనె కాగిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి. Step 5 ఇప్పుడు పొడిగా వేపి ఉంచిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండిమిర్చి, వెల్లుల్లి అన్నికలిపి వీటికి చింతపండు చేర్చి మెత్తగా నూరాలి. Step 6 ఇప్పుడు ముక్కలు వేయించిన పాన్ లో రెండు టీ స్పూన్లు నూనె వేడి చెయ్యాలి. Step 7 కాగాక కరివేపాకు, పచ్చిమిర్చిముక్కలు, ఉల్లిముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు వేసి నూరిన మసాల వేసి వేయించాలి. Step 8 ఒకసారి కలిపి, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి. * అంతే బంగాళాదుంపల మసాలా కూర రెడి.* 
Yummy Food Recipes
Add
Recipe of the Day