Ragu puri recipe By , 2017-02-20 Ragu puri recipe Here is the process for Ragu puri making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగి పిండి - పావు కప్పు,,గోధుమపిండి - పావు కప్పు,,ఉప్పు - చిటికెడు,,నీళ్లు - పావు కప్పు,,నూనె - వేగించడానికి సరిపడా, Instructions: Step 1 రాగి, గోధుమపిండిల్లో ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. ముద్ద గట్టిగా ఉండేలా జాగ్రత్తపడాలి. Step 2 జారుగా అయితే ఎక్కువ నూనె పీల్చేస్తుంది.ఎక్కువసేపు నాన్చకుండా వెంటనే పూరీల్ని చేసుకుని నూనెలో సన్నటి మంటపైన కాల్చుకుంటే బూరెల్లా పొంగుతాయి. ఈ రాగి పూరీల్ని వట్టిగా అయినా తినొచ్చు లేదా మీకు నచ్చిన చట్నీని చేర్చి అయినా తినొచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day