kobbari payasam recipe By , 2017-02-14 kobbari payasam recipe Here is the process for kobbari payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కొబ్బరి కాయ - ఒకటి,పాలు - లీటరు,పంచదార - 1/4 కేజీ,యాలకుల పొడి - 1/2 స్పూన్,కిస్‌మిస్ - 1 స్పూన్,జీడిపప్పు -కొద్దిగా,నెయ్యి - 1 స్పూన్, Instructions: Step 1 బాణలో నేయి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి తీయాలి. Step 2 కొబ్బరి తురమాలి మందం గల గిన్నెలో పాలు కాగ పెట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. Step 3 కొబ్బరి తురమాలి మందం గల గిన్నెలో పాలు కాగ పెట్టాలి. అందులో పంచదార వేసి కలపాలి. Step 4 ఆ తర్వాత యాలకుల పొడి, ముందుగ వేయించిన కిస్‌మిస్ జీడిపప్పు వేసి బాగా కలుపుకొని దింపుకోవాలి.అంతే ఎంతో రుచిగా ఉండే పాయసం రేడి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day