Fruit Salad recipe By , 2017-03-30 Fruit Salad recipe Here is the process for Fruit Salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: దానిమ్మ గింజలు -1 కప్పు,ద్రాక్షపళ్ళు - 1 కప్పు,పైనాపిల్ ముక్కలు -1 కప్పు,అరటిపండు ముక్కలు -1 కప్పు,చెర్రీ పండ్లు - 1/2 కప్పు,మామిడిపండు ముక్కలు -1 కప్పు,ఆపిల్ పండు ముక్కలు -1 కప్పు,కమలాతొనలు -1 కప్పు,మిరియాలపొడి -1/2 స్పూన్,ఉప్పు - కొంచెం,తేనె - 1/4 కప్పు,నిమ్మ రసం - 2 స్పూన్లు, Instructions: Step 1 ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.  Step 2 వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధం.  Step 3 ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీనివలన శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day