Corn fry recipe By , 2017-05-09 Corn fry recipe Here is the process for Corn fry making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 10min Ingredients: లేతమొక్కజొన్న పొత్తులు-8,,మైదాపిండి-ఒక టీస్పూన్‌,,బియ్యప్పిండి-ఒక టీస్పూన్‌,,సశనగపిండి-ఒక టీస్పూన్‌,,పసుపు-కొద్దిగా,,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-ఒకటిన్నర టీస్పూన్లు,ఉల్లిపాయ-ఒకటి,,ఉప్పు-తగినంత,,మిర్చిపొడి-అరటీస్పూన్‌,నూనె-వేయించటానికి సరిపడినంత,ధనియాలపొడి-అర టీస్పూన్‌,,జీలకర్రపొడి-అర టీస్పూన్‌,,నిమ్మరసం-కొద్దిగా, Instructions: Step 1 ముందుగా మొక్కజొన్న పొత్తులను నిలువుగా నాలుగు ముక్కలుగా చీల్చుకుని ఉంచుకోవాలి.  Step 2 మైదా, వరిపిండి, శనగపిండి, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిర్చిపొడులకు నీళ్లు కలిపి ఒక్కటి చేయాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి తక్కువ నూనెలో దోరగా వేగనివ్వాలి.  Step 4 తర్వాత వాటిని బయటకు తీసి వాటిపై జీలకర్ర, ధనియాలు పొడి అద్దాలి. తిరిగి వాటిపై నిమ్మరసం పిండాలి.    Step 5 ఆనియన్‌, కాప్సికమ్‌, టమాటా, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day