Kala Jamoons recipe By , 2017-02-28 Kala Jamoons recipe Here is the process for Kala Jamoons making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కోవా: 500 grm,పన్నీర్: 100 grm,పంచదార: 3 cup,నీళ్లు: 1 కప్పు,మైదా పిండి: 3 tbsp,పాలు: 1 tbsp,యాలకుల పొడి: 1 tsp,నెయ్యి: తగినంత, Instructions: Step 1 మొదటగా ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా నీరు, పంచదార, యాలకుల పొడివేసి స్టౌమీద పెట్టి సన్నని మంట మీద పాకంను రెడీ చేసి పెట్టుకోవాలి. Step 2 పన్నీర్, కోవాలను సన్నగా తురుముకోవాలి. దీనికి మైదాపిండి, పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జామూన్ ఆకారంలో లేదా మనకు కావలసిన ఆకారంలో జూమూన్స్ చేసుకోవాలి. Step 3 స్టౌ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి బ్రౌ కలర్ వచ్చే వరకు తక్కువ మంట మీద వేయించి తీసి, పంచదార పాకంలో వేసి పదిహేను నిమిషాల పాటు ఉంచాలి. Step 4 వీటిని వేడిగాను, లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగానూ అథిదులకు వడ్డించండి.  
Yummy Food Recipes
Add