Senagapappu bobbatlu recipe By , 2017-03-30 Senagapappu bobbatlu recipe Here is the process for Senagapappu bobbatlu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదాపిండి: 2cups,ఉప్పు : చిటికెడు,నూనె: 2tsp,పచ్చిశనగపప్పు: 2cups,బెల్లం తురుము: 2cups,పంచదార: 1/4 cup,పచ్చికొబ్బరి తురుము: 1cup,యాలకులపొడి: 1tps, Instructions: Step 1 మొదటగా పచ్చి శెనగపప్పు కొద్ది పలుకుగా, మెత్తగానూ ఉడికించాలి. తర్వాత నీళ్ళు వంపేసి అందులో బెల్లం తురుము, పంచదార, కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు తక్కువ మంట మీద అలాగే మగ్గనివ్వాలి. Step 2 ఇందులో యాలకులపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.  Step 3 ఈలోగా మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి కలిపి తగినన్ని నీళ్ళతో చపాతీపిండిలా మృదువుగా కలపాలి. దీన్నిఒక గంట నాననివ్వాలి. Step 4 ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని కొంచెం వత్తి మధ్యలో శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి. Step 5 తర్వాత దీన్ని పలుచని చపాతీలా వత్తి పాన్ మీద రెండువైపులా నేతితో కాల్చాలి. అంతే పచ్చిశెనగపప్పు బొబ్బట్లు రెడీ...  
Yummy Food Recipes
Add
Recipe of the Day