mutton kurma recipe By , 2017-04-12 mutton kurma recipe Here is the process for mutton kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: నూనె- అరకప్పు,ఉల్లిపాయ (తరిగి)- ఒకటి,మటన్‌- ముప్పావు కేజీ,పెరుగు- నాలుగు టీస్పూన్లు,నీళ్లు- ఒక కప్పు,ధనియాల పొడి- రెండు టీస్పూన్లు,కారం- ఒక టీస్పూను,ఉప్పు- తగినంత,అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు,లవంగాలు- నాలుగు,యాలకలు- రెండు,దాల్చినచెక్క- మూడు అంగుళాలు,వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు., Instructions: Step 1 ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.  Step 2 కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి.  Step 3 తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.                    
Yummy Food Recipes
Add