Fiber sip recipe By , 2017-06-10 Fiber sip recipe Here is the process for Fiber sip making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కివీ ఫ్రూట్‌ - ఒకటి,,ఆరెంజ్‌ - ఒకటి,,స్ట్రాబెర్రీలు - పది,,పుదీనా - గార్నిష్‌ కోసం,,ఐస్‌ముక్కలు - తగినన్ని., Instructions: Step 1 కివీ, ఆరెంజ్‌, స్ట్రాబెర్రీ పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  Step 2 వీటిని బ్లెండర్‌లో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత రెండు, మూడు ఐస్‌ముక్కలు చేర్చాలి.  Step 3 పుదీనాతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. ఈ డ్రింక్‌లో ఐరన్‌, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది.  Step 4 వేసవి తాపాన్ని తీర్చడంతో పాటు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.          
Yummy Food Recipes
Add