Venkaya vellulli masala rice recipe By , 2017-05-17 Venkaya vellulli masala rice recipe Here is the process for Venkaya vellulli masala rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అన్నం - 2 కప్పులు,వంకాయలు - 4,ఎండుమిర్చి - 4,ధనియాలు - 1 టీ.స్పూ.,జీలకర్ర - 1/4 టీ.స్పూ.,వెల్లుల్లి - 5,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత,కరివేపాకు - 2 రెబ్బలు,ఆవాలు, జీలకర్ర - 1/4 టీ.స్పూ.,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 అన్నం పొడి పొడిగా ఉండేలా వండి పెట్టుకోవాలి. వంకాయలను నిలువుగా ముక్కలు చేసుకుని ఉప్పు నీళ్లలో వేసి పెట్టాలి. Step 2 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కాస్త వేయించి బరకగా పొడి చేసుకోవాలి. Step 3 పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక వంకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి నిదానంగా కరకరలాడేలా వేయించాలి. Step 4 వంకాయ ముక్కలు వేగిన తర్వాత మసాలా పొడి వేసి ముక్కలపై తగినంత ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.    Step 5 తర్వాత అన్నం వేసి దానికి తగినంత ఉప్పుకూడా వేసి మొత్తం కలియబెట్టాలి. రెండు నిమిషాలు వే యించి వేడిగా సర్వ్ చేయాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day