vaamaku raita recipe By , 2017-01-21 vaamaku raita recipe Here is the process for vaamaku raita making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వాముఆకులు - 20,,జీలకర్ర - ఒక టీస్పూన్‌,,మిరియాలు - ఆరు,,నూనె - ఒక టీస్పూన్‌,,పంచదార - చిటికెడు,,పెరుగు - వందగ్రాములు, Instructions: Step 1 సాస్‌పాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర, మిరియాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు తరిగిన వాముఆకులు వేసి గరిటెతో కలుపుతూ నీళ్లు ఆవిరైపోయే వరకు వేగించాలి. Step 2 తరువాత స్టవ్‌ ఆపేసి మిశ్రమం చల్లార్చాలి. బాగా చల్లారాక మిక్సీ జార్‌లో మిశ్రమం, పెరుగు వేసి గ్రైండ్‌ చేయాలి. చివర్లో పంచదార, ఉప్పు వేస్తే వాముఆకుల రైతా రెడీ.
Yummy Food Recipes
Add