bambino vermicelli dosa recipe By , 2017-03-25 bambino vermicelli dosa recipe Here is the process for bambino vermicelli dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాంబినో వెర్మిసెల్లి. 100 గ్రాములు,ఉల్లిపాయలు.1,నూనె. తగినంత,ఉప్పు. సరిపడా,పెరుగు. 1/2 గ్లాసు,పచ్చిమిర్చి. 3,బియ్యంపిండి. తగినంత,వంటసోడా :తగినంత, Instructions: Step 1 ముందుగా వెర్మిసెల్లిని పెరుగులో గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వెర్మిసెల్లితో పాటుగా పెరుగులో కలుపుకోవాలి. Step 2 అలాగే బాగా నానిన తరువాత తగినంత బియ్యంపిండిలో వెర్మిసెల్లి మిశ్రమాన్ని కలపాలి. Step 3 దీనికి కావాల్సినంత ఉప్పు, చిటికెడు వంటసోడాను కలిపి, దోసెలు పోసేందుకు అనువుగా కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు స్టవ్‌పై దోశెల పెనం పెట్టి, కాలిన తరువాత నూనె పూసి పై మిశ్రమంతో దోసెలు పోయాలి. Step 5 పైన అవసరమనుకుంటే కాస్తంత నెయ్యిని చల్లి రెండువైపులా దోశెను ఎర్రగా కాల్చి తీయాలి. అంతే బాంబినో వెర్మిసెల్లి దోశెలు రెడీ అయినట్లే.  
Yummy Food Recipes
Add
Recipe of the Day