Pesarapappu roti pachadi recipe By , 2017-02-22 Pesarapappu roti pachadi recipe Here is the process for Pesarapappu roti pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు - ఒక కప్పు,,ఉల్లిపాయ - ఒకటి,,ఎండు మిరపకాయలు - ఏడు,,జీలకర్ర - ఒక టీ స్పూను,,చింతపండు - కొద్దిగా,,ఉప్పు - తగినంత,,నూనె సరపడా., Instructions: Step 1 పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక జీలకర్ర, పెసరపప్పు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. Step 2 పప్పు ఎరుపు రంగులోకి వచ్చాక దించేయాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా చింతపండు నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 చివర్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి రుబ్బి తీసేయాలి.  
Yummy Food Recipes
Add