Maida Chips recipe By , 2017-03-28 Maida Chips recipe Here is the process for Maida Chips making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా - 700 గ్రా.,జీలకర్ర - 20 గ్రా.,డాల్డా - 100 గ్రా.,సోడా - చిటికెడు.,ఉప్పు, మిర్చిపొడి- సరిపడినంత.,జీలకర్ర పొడి - సరిపడినంత.,కరివేపాకు - సరిపడినంత.,రిఫైండ్ ఆయిల్- సరిపడినంత.,డాల్డా - 100 గ్రా., Instructions: Step 1 గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి.  Step 2 ఒక్కో వుండను పూరీ సైజులో మందంగా వుండేలా ఒత్తి, డైమండ్ షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో దోరగా వేయించాలి.  Step 3 పై నుండి మిర్చిపొడి, వేయించిన కరివేపాకు, జీలకర్ర పొడి కలపాలి.        
Yummy Food Recipes
Add
Recipe of the Day