penam chekkalu recipe By , 2017-05-27 penam chekkalu recipe Here is the process for penam chekkalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: గోధుమ పిండి - కప్పు,బియ్యప్పిండి - అరకప్పు,సోయా పిండి - అరకప్పు,అవిసె పిండి - టీస్పూన్,రాగి పిండి - టీస్పూన్,కసూరి మెంతి - అరకప్పు,కరివేపాకు - పది రెమ్మలు,కారం - టీస్పూన్,పసుపు - టీస్పూన్,దాల్చిన చెక్క పొడి - టీస్పూన్,మసాలా పొడి - పావుటీస్పూన్,ఇంగువ - చిటికెడు,ఉప్పు - రుచికి సరిపడా,జీలకర్ర - టీస్పూన్, Instructions: Step 1 ఓ గిన్నెలో పిండిలన్నింటిని వేసి కలపాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, కసూరిమెంతి, కారం... అన్ని వేసి కలపాలి.  Step 2 ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మెత్తని ముద్దలా పిండిని కలపాలి. Step 3 పిండి ముద్దను చిన్న ఉండలుగా చేసి పాలిథిన్ కవర్ మీద నెయ్యి లేదా నూనె అద్దుతూ చెక్కల్లా వత్తాలి. Step 4 స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి పెనం మొత్తం పరుచుకునేటట్లు నూనె రాయాలి.    Step 5 ఇప్పుడు వత్తిన చెక్కల్ని పెనం మీద పరిచినట్లుగా వేసి తక్కువ మంట మీద కాల్చాలి.    Step 6 అవసరమైతే మధ్యలో రెండు లేక మూడు చుక్కల నూనె వెయ్యాలి. రెండు నిమిషాల తర్వాత అన్నీ తిప్పి నూనె వేస్తూ కరకరలాడే వరకు కాల్చి తీయాలి.          
Yummy Food Recipes
Add