Beerakaya tomato pachadi recipe By , 2017-03-07 Beerakaya tomato pachadi recipe Here is the process for Beerakaya tomato pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీరకాయలు 2,,టమాటోలు 2,,పచ్చిమిర్చి6,,ఉప్పు తగినంత ,,జీలకర్ర 1టీ స్పూన్,,వెల్లుల్లి రెబ్బలు4,,చింతపండు చిన్న నిమ్మకాయ సైజు ,,కొత్తిమీరరెండు రెమ్మలు,,నూనె2 టేబుల్ స్పూన్లు ., Instructions: Step 1 ముందుగాబాణలి లో నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిర్చి కి గాట్లు పెట్టి అందులో వెయ్యాలి. Step 2 అవి వేగాక తీసి, బీరకాయ పొట్టు తీసి గుండ్రటి ముక్కలు చేసి అలాగే టమాటోలు కూడా నాలుగు ముక్కలుగా చేసి నూనె లో వేసి నీరు పోఎంతవరకు మగ్గించాలి. Step 3 మిక్సి జార్ లో పచ్చిమిర్చి వేసి సరిపడా ఉప్పు,జీలకర్ర ,వెల్లుల్లి చింతపండు వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి. Step 4 మూత తీసి ఉడికించిన బీరకాయ ముక్కలు టమాటోముక్కలు వేసి ఒక్క సారి లైట్ గా గ్రైండ్ చేసి తియ్యాలి. Step 5 పచ్చడి ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర జల్లాలి.బీరకాయ టమాటో రోటి పచ్చడి రెడీ .  
Yummy Food Recipes
Add
Recipe of the Day