Vankya Fry Recipe By , 2017-11-09 Vankya Fry Recipe Here is the process for Vankya Fry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు : అర కేజీ,ఉల్లిపాయలు : 2,నూనె : సరిపడా,ఎండుమిర్చి : 2,కరివెపాకు : తలింపుకు సరిపడా,పసుపు : చిటికెడు,ఉప్పు : ఒక స్పూన్,కారం : ఒక స్పూన్,అవాలు : అర స్పూన్,జీర:అర స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్,సెనగపప్పు:అర స్పూన్, Instructions: Step 1 వంకయాలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి Step 2 స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొసి అందులో వంకాయ ముక్కల్ని వేసి కాసేపు వేగాకా ప్లేట్ లోకి తీసిపెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఆ గిన్నెలో తాలింపుగింజలు   వేసి బాగా వేయించి ఉల్లి తరుగు,కరివేపాకు, పసుపు వేసి బాగా వెయించాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. Step 4 వేయించిన వంకాయ ముక్కలు వేసి కలిపి సరిపడ ఉప్పు కారం వేసుకోని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day