Dahi Vada recipe By , 2017-02-27 Dahi Vada recipe Here is the process for Dahi Vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బ్రెడ్‌ ప్యాకెట్‌ : ఒకటి,నూనె : సరిపడా,పెరుగు : అరలీటరు,పచ్చిమిర్చి : నాలుగు,అల్లం : చిన్నముక్క,ఉప్పు : తగినంత,జీలకర్రపొడి : అరటీస్పూను,కారం : అరటీస్పూను, Instructions: Step 1 బ్రెడ్‌ ముక్కలను చిన్న ముక్కలుగా చిదమాలి. Step 2 తరువాత కొద్దిగా నీళ్లు చల్లాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్ద మాదిరిగా కలపాలి. Step 3 ఓ బాణలిలో నూనె పోసి కాగాక బ్రెడ్‌ ముద్దను చిన్న వడలుగా వత్తిన నెలో వేయించి తీయాలి. Step 4 పెరుగు బాగా చిలికి ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి కలాలి. వేయించిన వడను పెరుగులో వేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అందించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day