potato curry with green chilly recipe By , 2017-03-22 potato curry with green chilly recipe Here is the process for potato curry with green chilly making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళాదుంపలు.. 1/2 కేజీ,ఉల్లిపాయలు.. 100 గ్రా.,పచ్చిమిర్చి. 5,నూనె.. తగినంత,ఆవాలు, జీలకర్ర. 1 టీస్పూ//.,శనగపప్పు. 1/2 టీస్పూ//.,కరివేపాకు. 3 రెమ్మలు,ఎండుమిర్చి. 5,అల్లం వెల్లుల్లి పేస్ట్. 50 గ్రా.,ఉప్పు, కారం. తగినంత,టొమోటోలు. 4,ధనియాలపొడి. 1 టీస్పూ//.,పసుపు. చిటికెడు,కొత్తిమీర. 1/2 కట్ట, Instructions: Step 1 బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. Step 2 పాత్రలో నూనె వేడయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. Step 3 ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాక టొమోటో ముక్కల్ని జత చేయాలి.  Step 4 ఆపై అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. Step 5 చివరిగా బంగాళాదుంప ముక్కల్ని కూడా జతచేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి. Step 6 కాసేపు అలాగే ఉడికించిన తరువాత కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి. అంతే బంగాళాదుంపల కూర తయారైనట్లే. 
Yummy Food Recipes
Add